korikala sidhiki saptashati upayalu


॥వివిధ‌ కోరిక‌ల‌ను సిద్ధింప‌జేసే  శ్రీదుర్గాసప్తశతీ  సమ్పుటిమన్త్రములు ॥

1) సామూహిక కల్యాణ కోసం
       దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా
       నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా ।
       తామమ్బికామఖిలదేవమహర్షిపూజ్యాం
       భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః ॥

2) భయ నాశ‌న‌ము కొర‌కు
       యస్యాః ప్రభావమతులం భగవానన్తో
       బ్రహ్మ హరశ్చ న హి వక్తుమలం బలం చ ।
       సా చణ్డికాఖిలజగత్పరిపాలనాయ
      నాశాయ చాశుభభయస్య మతిం కరోతు ॥

3) విశ్వరక్షా
       యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః
       పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః ।
       శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా
       తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్ ॥

4) విశ్వ అభ్యుదయము కొర‌కు
       విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం
       విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్ ।
       విశ్వేశవన్ద్యా భవతీ భవన్తి
       విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః ॥

5)  విపత్తి నాశ‌న‌ము కొర‌కు
       దేవి ప్రపన్నర్తిహరే ప్రసీద
       ప్రసీద మాతర్జగతోఽఖిలస్య ।
       ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం
       త్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥
6) తాప-నివారణ
       దేవి ప్రసీద పరిపాలయ నోఽరిభీతే-
       ర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః ।
       పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు
       ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ ॥

7) విపత్తినాశన‌మున‌కు
       శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।
       సర్వాస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ॥

8) విపత్తినాశన‌ము మ‌రియు శుభ ప్రాప్తి
       కరోతు సా నః శుభహేతురీశ్వరీ
       శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః ।

9) భయనాశన‌ము గురించి
క) సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।
       భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥
ఖ) ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం ।
       పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయని నమోఽస్తు తే ॥
గ) జ్వాలాకరాలమత్యుగ్రమశేషాసురసూదనమ్ ।
       త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాలి నమోఽస్తు తే ॥

10) పాపనాశన‌ము కొర‌కు
       హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ ।
       సా ఘణ్టా పాతు నో దేవి పాపేభ్యోఽనః సుతానివ ॥

11) రోగనాశన‌ము గురించి
       రోగానశేషానపహంసి తుష్టా
       రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।
       త్వామాశ్రితానాం న విపన్నరాణాం
       త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాన్తి ॥

12) మహామారీ నివార‌ణ‌కు
       జయన్తీ మఙ్గలా కాలీ భద్రకాలీ కపాలినీ ।
       దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే ॥

13) ఆరోగ్యం సౌభాగ్య ప్రాప్తికి
       దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ ।
       రుపం దేహి యశో జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥

14) సులక్షణ‌మైన భార్య లభించుట‌కు
       పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ ।
       తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ ॥

15) బాధాశాన్తికి
       సర్వాబాధాప్రశమనం త్రైలోక్యాఖిలేశ్వరి ।
       ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ ॥

16) సర్వవిధ అభ్యుదయం
       తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం
       తేషాం యశాంసి న చ సీదతి ధర్మవర్గః ।
       ధన్యాస్త ఏవ నిభృతాత్మజభృత్యదారా
       యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా ॥

17) దారిద్ర్యదుఃఖాదినాశన‌ము
       దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః
       స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।
       దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
       సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా ॥

18) రక్షా
       శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చామ్బికే ।
       ఘణ్టాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ॥

19) సమస్త విద్యల ప్రాప్తి, సమస్త స్త్రిల‌పై మాతృభావ‌నాసిద్ధి
       విద్యా సమస్తాస్తవ దేవి భేదాః
       స్త్రియః సమస్తాః సకలా జగత్సు ।
       త్వైకయా పూరితమమ్బయైతత్ ।
       కా తే స్తుతిః స్తవ్యపరా పరోక్త్తిః ॥

20) క‌ల్యాణ‌సిద్ధి
       సర్వమఙ్గలమఙ్గల్యే శివే సర్వార్థసాధికే ।
       శరణ్యే త్ర్యమ్బకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥

21) శక్తిప్రాప్తి
       సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని ।
       గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే ॥

22) ప్రసన్నతాప్రాప్తి
       ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి ।
       త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ ॥

23) వివిధ ఉప‌ద్ర‌వాల‌నుండి శాంతి పొందుట‌కై
       రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగా
       యత్రారయో దస్యుబలాని యత్ర ।
       దావానలో యత్ర తథాబ్ధిమధ్యే
       తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ॥

25) బాధాముక్తి  ధన, పుత్ర ప్రాప్తి
       సర్వబాధావినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః ।
       మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః ॥

25) భుక్తిముక్తి   ప్రాప్తి
       విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియమ్ ।
       రుపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥

26) పాపనాశన‌ము, భక్తిప్రాప్తి కి
       నతేభ్యః సర్వదా భక్త్యా చణ్డికే దురితాపహే ।
       రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥

27) స్వర్గ మోక్ష సాధ‌న‌కు
       సర్వభూతా యదా దేవీ స్వర్గముక్తిప్రదాయినీ ।
       త్వం స్తుతా స్తుతయే కా వా భవన్తు పరమోత్తయః ॥

28)  ముక్తి సాధ‌న‌కు
       సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే ।
       స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే ॥

29) మోక్ష ప్రాప్తి
       త్వం వైష్ణవీ శక్తిరనన్తవీర్యా
       విశ్వస్య బీజం పరమాసి మాయా ।
       సమ్మోహితం దేవి సమస్తమేతత్
       త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః ॥

30) స్వప్న  సిద్ధి
       దుర్గే దేవి నమస్తుభ్యం సర్వకామార్థసాధికే ।
       మమ సిద్ధిమసిద్ధిం వా స్వప్నే సర్వం ప్రదర్శయ ॥

Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment