Runa vimochana angaraka stotramu


ఋణ విమోచన మంగళ స్తోత్రము
మంగళో భుమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రద:
స్థిరాసనో మహాకాయో సర్వకర్మా విరోధక: ||1||

లోహితో లొహితాక్షశ్చ సామగానాం కృపాకర:
ధరాత్మజ: కుజో భౌమో భూతితో భూమినందన: ||2||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారక:!
వ్రుష్టే: కర్తాపహర్తా చ సర్వకార్యఫలప్రద: ||3||

ఏతాని కుజ నామాని నిత్యం య: శ్రద్దయా పఠెత్ |
ఋణం నజాయతే తస్య ధనం శీఘ్రమవాప్నుయాత్.||4||

ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం|
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్||5||

స్తోత్రమంగారకస్త్యై తత్ పఠనియo సదానృభి: |
న తేషాం భౌమజా పీడా స్వల్పాపి భవతి క్వచిత్ ||6||

అంగారక మహాభాగ భగవాన్ భక్తవత్సలా |
త్వాం నమామి మాశేష ఋణం ఆసువినాశయ||7||

ఋణరోగాది దారిద్ర్యం  యేచావ్యేచాప మృత్యవ: |
భయక్లేశ మనస్తాపా నశ్యంతు మమ సర్వదా ||8||

అతివక్త్ర దురారార్ద్య భోగముక్త జితాత్మన |
తుష్టో దదాసి సామ్రాజ్యం రుష్తో హరసి తత్ క్షణాత్ ||9||

విరించి శక్ర విష్ణూనాం మనుష్యాణాం తుకా కధా: |
తేనత్వాం సర్వసత్త్వేన గ్రహ రాజో మహాబల: ||10||

పుత్రం దేహి ధనం దేహి త్వామస్మి శరణం గత: |
ఋణ దారిద్య్ర దు:ఖేన శత్రూణాం చ భయాత్తత: ||11||

ఏ భిద్ద్వాదశభి: స్లోకైతిచ ధరాసుతం |
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యువా ||12  ||

ఇతి స్కాంద పురాణే “భార్గవ ప్రోక్తూ”ఋణ విమోచన మంగళ స్తోత్రము సమ్పూర్ణం.
Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment