అజ్ఞాన చీకట్లను తొగించే......కార్తీకదీపారాధన
చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో ఉండటంతో ఏర్పడేమాసమే కార్తీకం. చంద్రుని వెన్నె త్లెదనానికి పరాకాష్ఠ కార్తికపౌర్ణమి. అత్యంత విశేషమైన పౌర్ణమిలో కార్తీక పౌర్ణమికూడా ఒకటి. ‘‘శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి’’ అంటూ ఈనాటి వెన్నె త్లెటిపెరుగుతో ప్చోబడిరది. పౌర్ణమినాడు చంద్రుని కిరణాు అమృతత్యుమై ఉంటాయన్నది మనకు ప్రత్యక్ష నిదర్శనం. కార్తికమాసానికి కౌముది మాసమనే పేరుకూడా ఉన్నది. కౌముది అంటే వెన్నె అని అర్థం. అంటే కార్తీకమాసం వెన్నెమాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్ళే విష్ణుమూర్తి నిద్రనుండి లేచే పవిత్రదినం కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ఉత్థానఏకాదశి అని అంటారు.
కార్తీకం ప్రారంభమైన తరువాత ఇక వర్షాు పడవు. ‘కార్తీకంలోవానుకడ’ అన్నది సామాన్యంగా వ్యవసాయదాయి చెప్పుకునే సామెత. ఆకాశం నిర్మంగా ఉండి, వర్షాకాంలో ఉప్పొంగిన నదు, ప్రవాహా ఉధృతి తగ్గుతుంది. ప్రకృతి అలాగే పరిసరాు పరిశుభ్రమవుతాయి.
దైవారాధనకు అత్యంత యోగ్యమైన మాసం కార్తీకమాసం. స్నానం, దానం, దీపం, నమస్కారం, తుసి, ధాత్రి.... స్థూంగా ఇది కార్తీకమాసం. ఈనెలో ప్రాత:స్నానం అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానాన్ని ముగించడం, అనంతరం తుసీ, ధాత్రి వృక్షము ముందు దీపారాధనచేసి, పూజు నిర్వహించడం ఈ నెలో చేయాల్సిన పనుగా శాస్త్రాలో చెప్పబడిరది.
శివకేశవుూ సమమంటా......
కార్తీకమాసం నెంతా అత్యంత నియమనిష్ఠతో శివకేశవుని ఆరాధిస్తారు. కార్తీకమాసంలో వచ్చే సోమవారాు శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికలిగించేవి. నియమనిష్ఠతో సోమవారవ్రతాన్ని ఆచరించినవారికి శివకేశవు అనుగ్రహం కుగుతుంది. కార్తీకమాసం శరదృతువులో వస్తుంది. ఈ శరదృతువు ఆదిపరాశక్తి ఉపాసన అంటే శరన్నవరాత్రుతో ప్రారంభమవుతుంది. అన్నింటికిమూం అమ్మ. అందరికీ మూం అమ్మ. అటువంటి అమ్మను ముందు పూజించుకొని ఈకార్తీకంలో శివకేశవును పూజించడం అద్వైత భావనకు నిదర్శనం.
కార్తీకదీపోత్సవం
‘‘కృత్తికానక్షత్రమగ్నిర్దేవతా’’, ‘‘కృత్తికాస్వగ్నిమాదధీత’’, ‘‘అగ్నిర్న:పాతు కృత్తికా:’’, అంటూ కృష్ణయజుర్వేదం కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిదేవతని పుచోట్ల చెబుతోంది. అందుచేత ఈ మాసంలో అగ్ని ఆరాధనకు ప్రత్యేకంగా చెప్పవచ్చు. దీపం ఆజ్ఞానమనే చీకటిని నివారించి జ్ఞానమనే ప్రకాశాన్ని కలిగిస్తుంది.అటువంటి అగ్ని ఆరాధనే కార్తీక దీపోత్సవం. దీనినే దీపారాధన అనికూడా అంటారు.
కార్తీకమాసంలో దీపారాధాన, దీపదానం విశేష ఫలితాన్నిస్తుంది. ఒక్కదీపమైనాసరే.... వెలిగించినా లేదా దానం చేసినాచాు....! క్ష్మీప్రాప్తి కుగుతుందని పద్మపురాణంలో చెప్పబడిరది. ఈనాడు సహస్రదీపోత్సవం. క్షదీపోత్సవం, కోటి దీపోత్సవం..... ఇలా ఎవరికివారు లేదా ఆయా సంస్థు తమ శక్తిని అనుసరించి దీపోత్సవాన్ని నిర్వహిస్తు ఈ దీపోత్సవ ప్రాధాన్యాన్ని ఇంటింటికీ చేర్చుతున్నారు. ఇలాంటి సామూహిక కార్యక్రమాద్వారా లోకక్షేమం కుగుతుంది. ఈ మాసం నెరోజు ఆకాశదీపం పెట్టేవారి పుణ్యఫలితం చెప్పడం ఎవ్వరికీ సాధ్యంకాదని పురాణాలో వర్ణించబడిరది. ఇంటిముందు ఒక కొయ్యనుపాతి ప్రతిరోజు సంధ్యాసమయంలో ఆ కొయ్యపై దీపాన్ని వెలిగించి పెట్టాలి. దీన్నే ఆకాశదీపం అంటారు.
కార్తీక పౌర్ణిమ
కార్తీక పౌర్ణిమనే త్రిపురి పూర్ణిమ అనికూడా అంటారు. ఈరోజునాడు శంకరుడు త్రిపురాసురుడు అనే రాక్షసున్ని సంహరించాడు. ఈనాడు శివుడ్ని, విష్ణుమూర్తిని ఆరాధించడం పూర్వజన్మ పుణ్యముంటేనే కానీ సాధ్యంకాదు. పౌర్ణమి నాడు నిర్వహించే జ్వాలాతోరణం సర్వపాపానూ తొగిస్తుంది.
కలిసి భోజనంచేద్దాం...
‘‘అతిథిదేవోభవ’’ అంటోంది వేదం! తానొక్కడే తినడం మనసంస్కృతి కాదు. అతిథిని ఆదరించి, గౌరవించడం మనకు వేదం నేర్పిన విద్య. ‘‘సహనౌభునక్తు’’ కసి భుజిద్దాం రమ్మంటూ ఆచరించే వనభోజనాద్వారా ఆరోగ్యాన్నే కాదు.... ఆనందాన్నీ మూటకట్టుకోవచ్చు. ప్లి,పాపతో సహా....కొత్త పాత అనే తేడాలేకుండా అందరూ ఒకచోటికి చేరి ఉసిరిచెట్టు నీడలో భోజనాను సిద్ధంచేసుకొని, కలిసిమెలిసి చేసే భోజనంలో ఎంత ఆనందముంటుందో అనుభవంలోకి వస్తేకానీ తెలియదు.
మొత్తానికి ఆహ్లాదకరమైన చ్లని వెన్నె పాటుగా, అందమైన దీపా మెగును లోకానికి పంచేదే కార్తీకం. ఇహపరాను అందించి దీపా కాంతితో చీకట్లను తొగించే పరంజ్యోతి ఈ కార్తీకమాసం.
బలిప్రతిపద
విష్ణుమూర్తి లోకోపకారం కొరకు వామనావతారం ఎత్తి బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కినది ఈ ప్రతిపద నాడే. అందుకే దీన్ని బలి ప్రతిపద అంటారు. ‘‘పురుషార్థ చింతామణి’’ అనేగ్రంథము ఈనాడు బలి ఉత్సవం చేయాని తెలియజేస్తోంది.

Blogger Comment
Facebook Comment