panchamukha dhyanam



|| పఞ్చముఖ ధ్యానమ్ ||

సంవర్తాగ్ని తటిత్ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం
గమ్భీరధ్వనిమిశ్రితోగ్రదహనప్రోద్భాసి తామ్రాధరం |
అర్ధేన్దుద్యుతిలోలపిఙ్గళజటాభార ప్రభద్ధోరగం
వన్దే సిద్ధసురాసురేన్ద్ర నమితం పూర్వం ముఖం శూలినః ||

కాలాభ్రభ్రమరాఞ్జనద్యుతినిభం వ్యావృత్తపిఙ్గేక్షణమ్
కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాఙ్కురమ్ |
సర్పప్రోత కపాల శుక్తి శకల వ్యాకీర్ణసఞ్చారగమ్
వన్దే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభఙ్గరౌద్రం ముఖం ||

ప్రాలేయాచలనన్ద్రకున్దధవళం గోక్షీరఫేనప్రభమ్
భస్మాభ్యక్తమనఙ్గదేహదహనజ్వాలావళీలోచనం |
బ్రహ్మేన్ద్రాదిమరుద్గణైస్స్తుతిపరైరభ్యర్చితం యోగిభి
ర్వన్దేఽహం సకలం కళఙ్కరహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్ ||

గౌరం కుఙ్కుమపఙ్కిలం సుతిలకం వ్యాపాణ్డుగణ్డస్థలమ్
భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసత్సంసక్తకర్ణోత్పలమ్ |
స్నిగ్ధం బిమ్బఫలాధరప్రహసితం నీలాలకాలఙ్కృతమ్
వన్దే పూర్ణశశాఙ్కమణ్డలనిభం వక్త్రం హరస్యోత్తరమ్ ||

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తరతత్వ మక్షరమితి ధ్యేయం సదా యోగిభిః |
వందే తామస వర్జితం త్రిణయనం సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాన్తం పఞ్చమ మీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయమ్ ||
Share on Google Plus

About https://vaidikagrandhanidhi.blogspot.com/

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment