Pages

▼

12 February 2019

sri satyanarayana swami astottaram

  1.  ఓం నారాయణాయ నమః
  2. ఓంనరాయ నమః
  3. ఓం శౌరయే నమః
  4. ఓం చక్రపానయే నమః
  5. ఓం జనార్ధనాయ నమః 
  6. ఓం వాసుదేవాయా నమః
  7. ఓం జగద్యోనయే నమః
  8. ఓం వామనాయ నమః
  9. ఓం జ్ఞాన పంజరాయ నమః
  10. ఓం శ్రీవల్లభాయ నమః                                                           
  11. ఓం జగన్నాథాయ  నమః  
  12. ఓం చతుర్ముర్తయే నమః 
  13. ఓం వ్యోమకేశాయ నమః
  14. ఓం హృషీకేశాయ నమః
  15. ఓం శంకరాయ నమః
  16. ఓం గరుడద్వాజాయ నమః
  17. ఓం నారసింహాయ నమః
  18. ఓం మహాదేవాయ నమః
  19. ఓం స్వయంభువేనమః
  20. ఓం అచ్యుతాయ నమః
  21. ఓం శంఖపాణయే నమః
  22. ఓం పార్ధసారదియే నమః
  23. ఓం పరంజ్యోతిషే నమః
  24. ఓం అత్మజ్యోతిషే నమః
  25. ఓం అచంచలాయ నమః
  26. ఓం శ్రీ వత్సామ్కాయ నమః
  27. ఓం అఖిలధారాయ నమః                                                     
  28. ఓం సర్వలోక పతిప్రభవే నమః
  29. ఓం ప్రభవే నమః  
  30. ఓం త్రివిక్రమాయ నమః
  31. ఓం త్రికాలజ్ఞానాయ నమః
  32. ఓం త్రిధామ్నే నమః
  33. ఓం కరుణాకరాయ నమః
  34. ఓం సర్వజ్ఞాయ నమః
  35. ఓం సర్వాంగాయ నమః
  36. ఓం సర్వస్మై నమః
  37. ఓం సర్వేశాయ నమః
  38. ఓం సర్వసాక్షికాయ  నమః                                                 
  39. ఓం హరయే నమః
  40. ఓంభువనేశ్వరాయ నమః                                                   
  41. ఓం శ్రీధరాయ నమః
  42. ఓం దేవకీపుత్రాయ నమః
  43. ఓం హలాయుదాయ నమః
  44. ఓం సహస్రబాహవే నమః
  45. ఓం అవ్యక్తాయ నమః
  46. ఓం సహస్రాక్షాయ నమః
  47. ఓం అక్షరాయ నమః
  48. ఓం క్షరాయ  నమః
  49. ఓం గజారి ఘ్నాయ నమః
  50. ఓం కేశవాయ నమః                                                         
  51. ఓం కేశమర్దినాయ నమః
  52. ఓం కైటభారయే నమః
  53. ఓం అవిద్యారయే నమః
  54. ఓం కామదాయ నమః
  55. ఓం కమలేక్షణాయ నమః
  56. ఓం హంసశత్రవే నమః
  57. ఓం అధర్మ శత్రవే నమః
  58. ఓం కాకుత్స్థాయ నమః                                                          
  59. ఓం ఖగవాహనాయ నమః
  60. ఓం నీలాంబుదద్యుతయే నమః
  61. ఓం శారిజ్గణే  నమః 
  62.  ఓం హరయే నమః 
  63. ఓం శేషాయే నమః 
  64. ఓం పీతవాసనే నమః
  65. ఓం గుహశ్రయాయ నమః
  66. ఓం వేదగర్భాయ నమః
  67. ఓం విభవే నమః
  68. ఓం విష్ణవే నమః            
  69. ఓం శ్రీమతే నమః
  70. ఓం త్రైలోక్య  భూషనాయ నమః
  71. ఓం యజ్ఞమూర్తయే నమః
  72. ఓం అమేయాత్మనే నమః
  73. ఓం వరదాయ నమః                                                                
  74. ఓం వాసనానుజాయ నమః
  75. ఓం జితేంద్రియాయ  నమః
  76. ఓం జితక్రోదాయ నమః
  77. ఓం సమద్రుష్టయే నమః
  78. ఓం సనాతనాయ నమః
  79. ఓం భక్తప్రియాయ నమః
  80. ఓం జగత్పూజ్యాయ నమః
  81. ఓం పరమాత్మనే నమః
  82. ఓం నిత్యాయ  నమః
  83. ఓం నిత్యత్రుప్తాయ నమః
  84. ఓం నిత్యానందదాయ నమః
  85. ఓం సురాధ్యక్షాయ నమః
  86. ఓం నిర్వికల్పాయ నమః
  87. ఓం నిరంజనాయ నమః
  88. ఓం బ్రాహ్మన్యాయ   నమః                                                     
  89. ఓం పృథీ వీనాధ్యాయ నమః
  90. ఓం నిష్కలంకాయ నమః
  91. ఓం నిరాభాసాయ నమః
  92. ఓం నిష్ప్రపంచాయ నమః
  93. ఓం నిరామయాయ  నమః       
  94. ఓం భక్తవశ్యాయ నమః 
  95. ఓం మహొదరాయ నమః
  96. ఓం అసురాంతకాయ నమః 
  97. ఓం సర్వలోకానామంత్రకాయ నమః  
  98. ఓం అనంతాయ నమః
  99. ఓం అనంత విక్రమాయ  నమః
  100. ఓం మాయాధరాయ నమః
  101. ఓం నిరాధారాయ నమః
  102. ఓం సర్వధారాయ నమః
  103. ఓం ధరధరాయ నమః
  104. ఓం పుణ్యకీర్తయే నమః
  105. ఓం పురాతనాయ నమః
  106. ఓం త్రికాలజ్ఞాయ నమః
  107. ఓం విష్టరశ్రవసే నమః
  108. ఓం చతుర్భుజాయ నమః

ఓం సత్యనారాయణ స్వామినే నమః